ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆకస్మిక మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీరయ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు. ఆయన వివిధ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరయ్య మరణవార్త నన్ను ఎంతో కలిచి వేసింది. వీరయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియ్జజేస్తున్నానని చిరంజీవి అన్నారు.
పేద సినీ ఆర్టిస్టులు, కళాకారుల సంక్షేమం కోసం పనిచేయడం పట్ల గతంలో చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశారు వీరయ్య. అనారోగ్యం బారిన సమయంలో వీరయ్యకు చిరంజీవి ఆర్థికంగా బాసటగా నిలిచారు. వీరయ్య గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…