తన కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్. తన మాటలతో అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకునే బండ్ల గణేశ్ ఇప్పటికే ట్విటర్ లో యాక్టివ్ గా ఉన్నాడు. తాజాగా మరో ఫ్లాట్‌ఫామ్ సోషల్‌మీడియా ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తనను ఇకనుంచి ఇన్ స్టాలో కూడా ఫాలో కావొచ్చని తెలిపాడు. ganeshbandlaa..ఇదే నా ఇన్‌స్టా అకౌంట్ అంటూ ట్వీట్ కూడా చేశాడు.
మరి బండ్ల గణేశ్ పెట్టిన ఫస్ట్ ఫొటో ఏంటో తెలుసా..? తన ఆరాధ్య దైవం అంటూ చెప్పుకొనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ సీటులో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటో ఇపుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!