ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వస్తున్న వకీల్‌సాబ్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది అంజలి. ఈ రాజోలు సుందరి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఎఫ్3 కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వారమే అంజలి ఎఫ్ 3 సెట్స్ లో జాయిన్ కాబోతున్నదన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే తమన్నా, మెహరీన్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తుండగా..మరి అంజలి ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
త్వరలోనే మైసూరులో తాజా షెడ్యూల్ మొదలుకానుండగా..అక్కడ కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. వకీల్ సాబ్ లో అంజలి ఫర్ ఫార్మెన్స్ కు ఫిదా అయిన నిర్మాత దిల్ రాజు ఎఫ్ 3 చిత్రంలో అంజలిని తీసుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎఫ్ 2కు సీక్వెల్‌గా వస్తోంది ఈ చిత్రం.
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్