చైనీయులకు మళ్లీ టూరిస్ట్ వీసాలు
భారత్-చైనా దౌత్య సంబంధాల్లో కీలకమైన ముందడు గు పడింది. చైనీయులకు టూరిస్ట్ వీసాలు జారీచేయటాన్ని భారత్ పునరుద్ధరించబోతున్నది.2020లో గల్వాన్ ఘర్షణతో చైనాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి దాదాపు ఐదేండ్లుగా చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను భారత్ నిలిపివేసింది. మళ్లీ ఇన్నేండ్లకు ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావటంతో టూరిస్ట్ వీసాల జారీపై భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: భారత్-చైనా దౌత్య సంబంధాల్లో కీలకమైన ముందడు గు పడింది. చైనీయులకు టూరిస్ట్ వీసాలు జారీచేయటాన్ని భారత్ పునరుద్ధరించబోతున్నది.2020లో గల్వాన్ ఘర్షణతో చైనాతో భారత్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి దాదాపు ఐదేండ్లుగా చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలను భారత్ నిలిపివేసింది. మళ్లీ ఇన్నేండ్లకు ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావటంతో టూరిస్ట్ వీసాల జారీపై భారత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. చైనా, హాంకాంగ్, మకావుకు చెందిన పౌరులకు రెగ్యులర్ వీసాల జారీకి సంబంధించి మార్గదర్శకాలను భారత్ సవరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

