బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్-నుపుర్ సనన్ కాంబోలో ఇప్పటికే ఫిల్హాల్ మ్యూజిక్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. జానీ రాసిన ఈ పాటను బీ ప్రాక్ పాడారు. పంజాబీ/ హిందీ వెర్షన్ లో రూపొందించిన ఈ సాంగ్ ను అర్వింద్ ఖైరా డైరెక్ట్ చేశాడు. ఈ పాటకు అద్బుతమైన స్పందన వచ్చింది. అక్షయ్-నుపుర్ మరోసారి సీక్వెల్ మ్యూజిక్ వీడియోతో అలరించేందుకు సిద్దమవుతున్నారు.
బాధ కొనసాగింపుగా..ఒకవేళ ఫిల్హాల్ మీ హృదయాన్ని తాకితే, ఫిల్హాల్ 2-మొహబ్బత్ మీ ఆత్మను టచ్ చేస్తుంది. జూన్ 30న సాంగ్ టీజర్ విడుదల కాబోతుంది. వేచి ఉండండి అంటూ ట్వీట్ చేశాడు అక్షయ్‌కుమార్. ఫిల్హాల్ 2 కు సంంధించిన ఓ పోస్టర్ ను అందరితో పంచుకున్నాడు అక్షయ్‌కుమార్. ఫ్లోరల్ పంజాబీ డ్రెస్‌లో ఉన్న నుపుర్ సనన్ బైకుపై బ్లాక్ జాకెట్ వేసుకున్న అక్షయ్ ను రొమాంటిక్ గా హత్తుకుని కనిపిస్తోంది. ఈ పోస్టర్ మ్యూజిక్, సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
And the pain continues…
— Akshay Kumar (@akshaykumar) June 24, 2021
If Filhall touched your heart ♥️, Filhaal 2 – Mohabbat will touch your soul 💫 Stay tuned,teaser releasing on 30th June!@nupursanon @bpraak @ammyvirk @yourjaani @arvinderkhaira @azeemrdayani @varung0707 @_hypepr @desimelodies #Filhaal2 #Filhaal2Mohabbat pic.twitter.com/4ZNHrBHuHw
ఇవి కూడా చదవండి..
రాజమౌళి కథ చెప్తే..పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే..?
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
Recommended Content by ntnews.com