మందు తాగడం మానేసిన స్టార్ హీరో
మద్యపానం ఆరోగ్యానికి హానీకరం..ప్రతీ సినిమా ప్రారంభంలో వచ్చే హెచ్చరిక. అయితే ఆ సినిమాల్లో నటించే హీరోహీరోయిన్లు, నటుల్లో మాత్రం ఎంత మంది ఈ హెచ్చరికను పాటిస్తారో చెప్పడం కష్టమే.

మద్యపానం ఆరోగ్యానికి హానీకరం..ప్రతీ సినిమా ప్రారంభంలో వచ్చే హెచ్చరిక. అయితే ఆ సినిమాల్లో నటించే హీరోహీరోయిన్లు, నటుల్లో మాత్రం ఎంత మంది ఈ హెచ్చరికను పాటిస్తారో చెప్పడం కష్టమే. నటీనటుల్లో కొంతమంది మినహా చాలా మంది మద్యపానం అలవాటు ఉన్నవారే. కొందరు యాక్టర్లు వ్యక్తిగత కారణాల వల్ల మద్యాన్ని దూరం పెట్టారు. అలాంటి వారి జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కూడా చేరిపోయాడు.
ఓ పాట విడుదల సందర్భంగా ఎస్జే సూర్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆల్కాహాల్ సేవించడం లేదని చెప్పాడు శింబు. మందును వదిలిపెట్టి ఏడాది అవుతుంది. ఏడాది క్రితం సరిగ్గా ఇదే తేదీన ఆల్కాహాల్‌ను వదిలిపెట్టానన్నాడు శింబు. దీనిపై సూర్య స్పందిస్తూ..ఆల్కాహాల్‌కు దూరంగా ఉండటం వల్లే అతడు కరోనా నుంచి సురక్షితంగా ఉండగలిగాడు. తన జీవితంలో నుంచి మందును తీసేసిన తర్వాత ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నానని శింబు చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

