చోక్సీ కొత్త డ్రామా.. అదేమిటంటే..!
చోక్సీ కొత్త డ్రామా.. అదేమిటంటే..! గత మే 23న అంటిగ్వాలో మాయమైన మెహుల్ చోక్సీని మూడు రోజులకు డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు., తనను కొందరు కిడ్నాప్...

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీ తాజాగా అనారోగ్య కారణాల రీత్యా తనను అంటిగ్వాకు గానీ, అమెరికాకు గానీ తరలించాలని డొమినికా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి 2018లో దేశం విడిచి పరారైన సంగతి తెలిసిందే.
తొలుత అంటిగ్వాలో తల దాచుకున్న మెహుల్ చోక్సీ.. గత మే 23న అనుమానాస్పద రీతిలో అద్రుశ్యం అయ్యాడు. 26న దేశంలోకి చట్ట విరుద్ధంగా డొమినికా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కానీ, తనను కొందరు బలవంతంగా కిడ్నాప్ చేశారని చోక్సీ ఆరోపించారు.
ఇప్పుడు న్యూరాలజికల్ సమస్యలు ఉన్నాయన్న పేరుతో డొమినికా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు చోక్సీ. డొమినికాలో చికిత్స లేనందున తనను అంటిగ్వాకు గానీ, అమెరికాకు గానీ తరలించాలని కోరారు.
అనారోగ్యంతోనే 12న బెయిల్ పిటిషన్ విచారణ
ఇప్పటికే ఆయన దాఖలు చేసిన రెండో బెయిల్ పిటిషన్ విచారణను న్యాయస్థానం ఈ నెల 23కు వాయిదా వేసింది. కానీ అనారోగ్య కారణాలతో ఆ పిటిషన్ విచారణను ఈ నెల 12వ తేదీకి జరిపిందని తెలిపారు.
కొందరు భారత ప్రభుత్వ అధికార ప్రతినిధులు తనను చట్ట విరుద్ధంగా డొమినికాకు తరలించారని, తనను అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం అంటూ చోక్సీ మరో పిటిషన్ వేశారు.
తనకు వ్యతిరేకంగా డొమినికా పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. ఈ విషయమై దాఖలు చేసిన జ్యుడీషియల్ రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం వచ్చే నెల 27కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి:
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
పులిని వెంబడించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
6 ఏళ్ల బాహుబలి… ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కప్పా వేరియంట్ గురించి ఏమీ చెప్పలేం : వైద్య నిపుణులు
రూ.10 లక్షల లోపు బెస్ట్ డీజిల్ కార్లు ..
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!
Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Dominica
- Mehul Choksi
- PNB Scam
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

