భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!
భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!| జూలై రెండో తేదీతో ముగిసిన వారానికి విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు 1.013 బిలియన్ల డాలర్లకు...

ముంబై: జూలై రెండో తేదీతో ముగిసిన వారానికి విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు 1.013 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. దీంతో దేశీయ ఫారెక్స్ నిల్వలు 610.012 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ వెల్లడించిన డేటా పేర్కొంది. గత నెల 25వ తేదీతో ముగిసిన వారానికి 5.066 బిలియన్ల డాలర్లు పెరిగి 608.999 బిలియన్లకు చేరుకుంది.
ఈ వారంలో ఫారిన్ కరెన్సీ అసెట్స్ పెరగడం వల్లే ఫారెక్స్ నిల్వలు పెరిగాయి. ఎఫ్సీఏ నిల్వలు 748 మిలియన్ల డాలర్లు పెరిగి 566.988 బిలియన్ల డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ డేటా తెలిపింది.
బంగారం నిల్వలు 76 మిలియన్ల డాలర్లు పెరిగి 36.372 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 49 మిలియన్ డాలర్లు పెరిగి 1.548 బిలియన్ల డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఐఎంఎఫ్‌తో భారత రిజర్వు నిల్వలు 139 మిలియన్ల డాలర్లు పెరిగి 5.105 బిలియన్ల డాలర్లకు చేరాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్‌లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

