ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!
Gold price in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రూ.47 వేల మార్కును దాటిన బంగారం ఇవాళ మళ్లీ దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రూ.47 వేల మార్కును దాటిన బంగారం ఇవాళ మళ్లీ దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.451 తగ్గి రూ.46,844కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,295 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు రాత్రికి రాత్రి పడిపోవడంతో ఢిల్లీలో బంగారం ధర తగ్గిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక ఢిల్లీ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.559 తగ్గి రూ.67,465కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.68,024 వద్ద ముగిసింది. అదేవిధంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా ఇవాళ నాలుగు పైసలు బలపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,805 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర రూ.25.93 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

