ఫన్88 బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామి…

ఢిల్లీ,జూలై :ప్రముఖ స్పోర్ట్స్ ఫ్లాట్‌ఫామ్ ఫన్88 తమ బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామిని నియమించినట్లు వెల్లడించింది. వెస్టిండీస్టీ20 వల్డ్ కప్ విజేతగా రెండుసార్లు నిలవడంలో కెప్టెన్‌గా వ్యవహరించిన సామికి ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం హైదరాబాద్‌కు కూడా సామి ఆడారు. జాతీయ,అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ ఫన్88. క్రికెట్,టెన్నిస్,ఫుట్‌బాల్,కబడ్డి వంటి క్రీడలకు సంబంధించిన రియల్ టైమ్ న్యూస్,విశ్లేషణలను అందిస్తుంది. భారతీయ క్రీడాభిమానులతో రూపొందించే బ్రాండ్ ఫిల్మ్స్ సిరీస్‌లో డారెన్ సామి పాల్గొననున్నారు. ఫన్88 చేపట్టిన సమగ్ర బ్రాండింగ్,మార్కెటింగ్ ప్రచారం #LagiShart లో భాగంగా ఈ బ్రాండింగ్ ఫిల్మ్స్ ఉంటాయి.
“ఫన్ 88తో నాకు ఎంతో అనుబంధం ఉంది.ఇప్పుడు ఫన్88 ద్వారా భారత క్రీడాభిమానులకు చేరువకాబోతున్నాను. కొన్నాళ్లుగా ఫన్88ని నేను ఫాలో అవుతున్నాను,ఆ వేదిక ఎలా ఎదిగిందో నేను గమనించాను. ఆరంభం నుంచే అది స్పోర్ట్స్, క్రికెట్‌ను వేడుకగా చేస్తూ అభిమానులందరినీ ఒక్క చోటుకు చేర్చింది. ఫన్88 టీమ్‌తో అనుబంధం నాకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తోందని” డారెన్ సామి అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

