T20 World Cup | వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కోసం 15 మంది సభ్యులతో బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఏడు ఐపీఎల్ జట్లకు చెందిన ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కింది.
Srisailam | శ్రీశైలం : భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని దేవస్థానం అధికారులు సూచించారు. ఆలయ పరిధిలో అన్యమత ప్రార్థనలు, బోధనలు, ప్రచారాలు, రీల్స్ చేయడంపై క
Chaturgrahi Yogam | జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ కాలానుగుణంగా తమ రాశిచక్రాలను మార్చుకుంటూ వస్తాయి. ఈ క్రమంలో శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఇందులో ఒకటి చతుర్గ్రాహి యోగం. ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలిసిన సమయం�
PM Modi | జంగిల్ రాజ్ నుంచి బెంగాల్‌కు విముక్తి కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో ఆయన పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లోని తాహేర్పూర్కు వెళ్లారు. ప్రతికూల వాతావర
Tilak Varma | టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడుతున్నాడు. దాంతో టీమిండియా కెప్టెన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సూర్యకు టీమిండియా యువ ఆటగాడు తిలక్ వ
Shubman Gill | భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు టీ20 ప్రపంచకప్ కప్‌లో చోటు కోల్పోయాడు. టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న గిల్‌కు ఐసీసీ ఈవెంట్లో చోటు దక్కకపోవడం అందరినీ షాక్‌కు గుర�
India Squad For T20 World Cup | వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ ప్రపంచకప్‌కు బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ట�
Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టును ప్రకటించారు. చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బెంగాల్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గాయం నుంచి కోలుకు
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. కోల్‌కతా ఎయిర్పోర్ట్ నుంచి తహేర్పూర్లో హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. అయితే, భారీ పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు
indiGo | విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల అనంతరం తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల సుంకాన్ని తిరిగి ఇప్పించాలంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ దాఖలు �