Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Jharkhand Elections : చొరబాటుదార్లు మన నాగరికతను నాశనం చేస్తున్నారని, మన ఆస్తులను ఆక్రమించి, నకిలీ పెండిండ్లతో మన బిడ్డలను మోసం చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. జా
Congress MP : తిరుపతి ప్రసాదం లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగిస్తున్నారనే వివాదంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tejashwi Yadav : జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు కాపీ పేస్ట్‌లా ఉందని హరియాణ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా ఎద్దేవా చేశారు.
Jammu Kashmir : ఆర్టికల్ 370పై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ వైఖరిని పాకిస్తాన్ రక్షణ మంత్రి సమర్ధించడంపై సీపీఐ నేత డీ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు.