జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలానికి చెందిన బాదే బుచ్చమ్మ (85) అనే అనారోగ్యంతో భాద పడుతున్న వృద్ధ తల్లిని కన్న కొడుకు రాజేందర్ నిరాదరిస్తూ పోషణ వైద్య ఖర్చులు పెట్టక గెంటి వేయగా జిల్లా కేంద్రం లోని సీన�
నారాయణపూర్‌కు చెందిన దొమ్మాట కిషన్ ఏజంటు మోసంతో రష్యన్ ఆర్మీలో చిక్కుకోగా తన భర్తను ఇండియాకు తీసుకొచ్చేందుకు సహకరించాలని కిషన్ భార్య రక్షిత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను కోరింది.
హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణలో భాగంగా మండలంలోని కొండాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులు పగిలిపోయింది. దీంతో గ్రామంలోని రెండు వార్డులకు నీటి సరఫరా మూర్తిగా నిలిచిపోవడంతో ఆ
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కావొద్దని, మాదకద్రవ్య
70వ SGFI గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఈ సహస్ర ప్రతిభ చాటింది. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ వేదికగా నిర్వహించిన అండర్-17 బాలికల షాట్‌పుట్ విభాగంలో జిల్లా స్థ�
భూభారతి రీ సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో భూ భారతి రీసర్వే కార్యక్రమాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళ�
హైదరాబాద్ టు రామగుండం విస్తరించి ఉన్న రాజీవ్ రహదారిని నిర్వహణ పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైన వైనంపై ‘నమస్తేతెలంగాణ’ ‘రాజీవ్ రహదారి.. అస్తవ్యస్తం’ పేరుతో కథనాన్ని సోమవారం ప్రచురిచింది.
సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి సాధించిన బొగ్గును విక్రయించడం ద్వారా వచ్చిన నికర లాభాలను తక్షణమే ప్రకటించాలని, అందులో నుండి 36శాతం కార్మికుల వాటాగా చెల్లించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేయాలని దొంగతుర్తి మండల సాధన సమితి నాయకులు మూదాం శ్రావణ్, గొట్టే లింగయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు.