సోమవారం 01 మార్చి 2021
Agriculture - Jun 06, 2020 , 18:03:01

వీడియో : సిరులు తెచ్చే తెల్లబంగారం

వీడియో : సిరులు తెచ్చే తెల్లబంగారం

లాభసాటి అనగానే అంతా వరి అనుకుంటారు. కానీ వరితో పోలిస్తే పత్తి చాలా ఉత్తమం. పత్తిని తెల్లబంగారం అని ఊరికే అనలేదు. నీటితడి పత్తిపంటతో అధిక లాభాలుంటాయి. వాతావరణ పరిస్థితులు, సాగుపద్ధతులు, మార్కెట్ సౌకర్యాల వంటివి లెక్కలోకి తీసుకుంటే వరిసాగు కంటే పత్తిపంటే లాభదాయకమని అంటున్నారు. ధరరాని వరి కన్నా పత్తి పంటే మేలని నిపుణుల మాట. వరి పంట విస్తీర్ణాన్ని వానాకాలం, యాసంగి కలిపి 65 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి వేసినా డిమాండ్ ఖాయమని వ్యవసాయ మార్కెట్ నిపుణులు అంటున్నారు. పత్తి పంట ఎట్లా లాభసాటో ఈ వీడియో చూసి తెలుసుకోండి...


VIDEOS

logo