Indian 2 | కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ మళ్లీ వాయిదా.?
Indian 2 | కోలీవుడ్ దర్శకుడు శంకర్ (Shankar) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాంచరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ (Game Changer) చేస్తున్న శంకర్ కమల్‌హాసన్‌తో ఇండియన్ 2 (Indian 2) తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2 గ్లింప్స్ (AN INTRO) ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
Indian 2 | కోలీవుడ్ దర్శకుడు శంకర్ (Shankar) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాంచరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చేస్తున్న శంకర్ కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ (Indian 2) తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఇండియన్ 2 గ్లింప్స్ (AN INTRO) ను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
ఇండియన్ 2 సినిమాను జూన్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్లకు సంబంధించి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదని.. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే సినిమా వాయిదా పడనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

