Home
Haldi vaagu
Haldi vaagu
-
"పదమూడో రోజూ మత్తడి దుంకుతున్న హల్దీవాగు"
6 years agoహల్దీవాగులో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేసి పదమూడో రోజైన చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి."హల్దీ ప్రాజెక్టు మత్తడి దూకడం అద్భుతం : మంత్రి హరీశ్ రావు"
6 years agoగంగమ్మకు మంత్రి పూజలు | హల్దీ ప్రాజెక్టు వద్ద గంగమ్మకు మంత్రి పూజలు చేశారు. గోదావరి జలాలతో నిండుకున్న హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దూకడం ఓ అద్భుతమని ఆయన పేర్కొన్నారు."అమ్మా! గోదారమ్మా !!"
6 years agoచెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. కొండ పోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి"గోదారమ్మకు హరీశ్ రావు ప్రత్యేక పూజలు"
6 years agoచెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి."హల్దీవాగు లో పిల్లల సంబురం"
6 years agoకొండ పోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో హల్దీవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మండుటెండల్లోనూ ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగమ్మను చూసి జనాలు పులకరించిపోతున్నారు. చిన్న పిల్లలు సంబురంగా నీటిలో ఆడుకుంటూ �"మంజీరలోకి ఉప్పొంగిన గోదారి"
6 years agoకాళేశ్వరం ప్రాజెక్టు మరో చరిత్ర సృష్టించింది. మంజీరలోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవ"కేసీఆర్ తాత అభివృద్ధి ప్రదాత"
6 years agoహల్దీవాగు | కరువు ప్రాంతమైన గజ్వేల్ నియోజకవర్గంలో కొండ పోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీర - నిజాంసాగర్‌లోకి వచ్చిన కాళేశ్వరం గోదావరి జలాలను చూసిన వారంతా ఎంతో మురిసిపోయారు"గంగమ్మ పొంగె.. రైతన్న ఉప్పొంగె.."
6 years agoహల్దీ వాగు | కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీ�"సీఎం కేసీఆర్‌కు మెదక్, నిజామాబాద్ నేతల కృతజ్ఞతలు"
6 years agoహైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవుసులప�తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!









