Home
News-in-pic
Godavari Water Flowing In Haldi Canal After 13th Day Of Cm Kcr Released Godavari Water To Haldi Vagu
పదమూడో రోజూ మత్తడి దుంకుతున్న హల్దీవాగు
హల్దీవాగులో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేసి పదమూడో రోజైన చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి.

హల్దీవాగులో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేసి పదమూడో రోజైన చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్లోని చెక్ డ్యాం నిండి మత్తడి దుంకింది. హల్దీవాగుపై ఉన్న 32 చెక్ డ్యాంలకు గానూ ఆదివారం వరకు 25 నిండాయి. మరో నాలుగైదు రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకుంటాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
లాక్డౌన్ ఎఫెక్ట్ : రోడ్లపై జనాలే లేరు
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

