Home
News-in-pic
Siberian Cranes Are Appearing In Warangal Rural District Parvatigiri Mandal Burugumalla Village
కొత్తగా రెక్కలొచ్చెనా.. !
అప్పుడే రెక్కలొచ్చి.. ఎప్పుడెప్పడు ఎగురుదామా అని చూస్తున్నట్లు ఉన్న ఈ వీటిని చూశారా ! వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని బూరుగుమళ్లలో కనిపించిన సైబీరియన్ కొంగల పిల్లలు ఇవి. ప్రతి ఏటా వానకాలం తర్వాత సైబీరియన్ పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి.

అప్పుడే రెక్కలొచ్చి.. ఎప్పుడెప్పడు ఎగురుదామా అని చూస్తున్నట్లు ఉన్న ఈ వీటిని చూశారా ! వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని బూరుగుమళ్లలో కనిపించిన సైబీరియన్ కొంగల పిల్లలు ఇవి. ప్రతి ఏటా వానకాలం తర్వాత సైబీరియన్ పక్షులు ఇక్కడికి చేరుకుంటాయి. ఇక్కడి చెట్లపైనే గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. వాటికి రెక్కలొచ్చి స్వతహాగా ఎగిరే స్థితి వరకు సైబీరియన్ పక్షులు కంటికిరెప్పలా కాపాడుకుంటాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వాటి స్వస్థలాలకు ఎగిరిపోతాయి. ఏటా వచ్చి పోయే ఈ విదేశీ అతిథులు.. తమ కుటుంబ సభ్యుల వలె కలిసిపోతున్నాయంటూ గ్రామస్తులు ఎంతో మురిసిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video







