Home
News-in-pic
Telangana Minister Harish Rao Conduct Special Pooja To Godavari Water At Nacharam Haldi Vagu 2
అమ్మా! గోదారమ్మా !!
చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. కొండ పోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి

చెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. కొండ పోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా నాచారం హల్దీవాగు వద్ద గోదావరి జలాలకు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావాపూర్ చెక్ డ్యామ్ వద్ద సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పూజలు నిర్వహించారు. మండుటెండల్లో పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి జనాలు పులకరించిపోతున్నారు. పరుగులు తీస్తున్న గోదారమ్మకు దండాలు పెట్టి కొందరు సంతోషపడుతుంటే.. మరికొందరు ఆ నీటిలో జలకాలాడుతూ సరదాగా గడుపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















