Home
News-in-pic
Children Listening Online Classes At Agriculture Land Due To Summer Effect In Jangaon District Pembarti
పొలాల్లో ఆన్లైన్ క్లాసులు
ఆన్లైన్ క్లాసులు | మండే ఎండలు ఒక పక్క! ఉక్కపోత ఇంకో పక్క! ఇక ఇంట్లో సదువు సాగేదెలా !! అందుకే పచ్చటి పొలాల్లోకి వెళ్లిన చిన్నారులు ఇలా చెట్టు కింద హాయిగా ఆన్లైన్ క్లాసులు వింటూ చదువుకున్నారు. క్లాసులు అయిపోయాక అదే చెట్టు కింద ఆడుకుంటూ కాలక్షేపం చేశారు.

మండే ఎండలు ఒక పక్క! ఉక్కపోత ఇంకో పక్క! ఇక ఇంట్లో సదువు సాగేదెలా !! అందుకే పచ్చటి పొలాల్లోకి వెళ్లిన చిన్నారులు ఇలా చెట్టు కింద హాయిగా ఆన్లైన్ క్లాసులు వింటూ చదువుకున్నారు. క్లాసులు అయిపోయాక అదే చెట్టు కింద ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. జనగామ జిల్లా పెంబర్తిలో నమస్తే తెలంగాణ కెమెరాకు చిక్కిందీ దృశ్యం.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

