Home
News-in-pic
Farmers Are Happy With Cm Kcr Released Godavari Water To Haldi River From Konda Pochamma Sagar At Wargal Mandal Avusulapalli Village
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..
హల్దీవాగు | కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని సీఎం కేసీఆర్ విడుదల చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని సీఎం కేసీఆర్ విడుదల చేశారు. మండుటెండలతో ఎండిపోతున్న తమ భూములను తడిపేందుకు హల్దీవాగు లోకి పరుగెత్తుకుంటూ వస్తున్న గోదావరి జలాలను చూసి రైతన్నలు ఎంతగానో మురిసిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
మల్లన్నా.. మొక్కులు అందుకో..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!








