Home
News-in-pic
Summer Effect Hyderabad People Relaxing With Swimming And Dancing At Jalavihar In Telangana
అమ్మతో ఆట.. భలేగుందంట..
జలవిహార్ | అబ్బో ఏం ఎండలు! ఈ ఎండలకు బయటకు పోవస్తలె ! ఉక్కపోతకు ఇంట్లో ఉండస్తలె !! ఈ ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాద్ జనం వీకెండ్ కావడంతో జలవిహార్ కు వెళ్లి ఇలా సేదతీరారు.

అబ్బో ఏం ఎండలు! ఈ ఎండలకు బయటకు పోవస్తలె ! ఉక్కపోతకు ఇంట్లో ఉండస్తలె !! ఈ ఎండలతో అల్లాడిపోయిన హైదరాబాద్ జనం వీకెండ్ కావడంతో జలవిహార్ కు వెళ్లి ఇలా సేదతీరారు. నీటిలో ఆడుతూ, డ్యాన్సులు చేస్తూ సరదాగా గడిపారు. అలాగే చిన్న పిల్లలతో వచ్చిన తల్లులు కూడా.. తమ పిల్లలతో ఇలా నీటిలో ఆడుతూ కనిపించారు. ఈ ఎండలతో ఉడుకుతున్న ఆ చిన్ని ప్రాణానికి చల్లగా నీరు తగలడంతో ఆ చిన్నారులు కూడా కేరింతలు కొడుతూ ఆటలు ఆడారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
















