Home
News-in-pic
Summer Effect Children Playing In Water At Warangal District Geesukonda Mandal Machapuram Village
ఈ ఎండలకు ఇదే మా ఆట
summer | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఎండలకు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చొన్న ఉక్కపోత తగ్గట్లేదు..

Summer | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఎండలకు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్ల కింద కూర్చొన్న ఉక్కపోత తగ్గట్లేదు.. అందుకే ఊళ్లలో ఉన్న పిల్లలు ఇలా జలక్రీడలు ఆడుతూ సేదతీరుతున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురంలో పొలాల మధ్య ఉన్న చేపల చెరువులో పిల్లలు శుక్రవారం ఇలా నీటిలో దూకుతూ ఎంజాయ్ చేశారు.


లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
మాస్క్ పెట్టుకోమని చెప్తే వినరే..
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
మండే ఎండల్లో ఈ చెట్టే పావురాలకు నీడ
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

