Home
News-in-pic
Rajanna Sircilla District Mustabad Tank Filled By Water Kaleshwaram Waters In Mid Summer
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు ..

తెలంగాణ అస్తే ఏమొస్తది? గీ కొట్లాటలెందుకు అని అన్నరు అప్పుడు! కానీ ఇప్పుడు సూడుండ్రి.. కన్నీరు కారిన చోటే గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. కాలే ఎండల్లో కూడా గోదారమ్మ పొంగి పొర్లుతోంది.. బీడు బారిన పొలాలను కాళేశ్వరం జలాలు తడుపుతున్నాయి. ఏప్రిల్ నెలలో సూరీడు సుర్రుమంటున్న కూడా చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. ఇదే విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్.. పొంగిపొర్లుతున్న ముస్తాబాద్ చెరువు ఫొటోలను ట్వీట్ చేశారు.





లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం




