Home
News-in-pic
Professor Jayashankar Sir Smriti Vanam Developed By Telangana Government At Hanmakonda Ekashila Park
జయశంకర్ సార్ యాదిలో..
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనాన్ని అభివృద్ధి చేసింది. జయశంకర్ సార్ మరణం తర్వాత ఆయన సమాధిని హన్మకొండలోని ఏకశిల పార్కులో ఏర్పాటు చేశారు. అదే ఏకశిల పార్కును రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ స్మృతివనంగా అభివృద్ధి చేసింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటు పడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనాన్ని అభివృద్ధి చేసింది. జయశంకర్ సార్ మరణం తర్వాత ఆయన సమాధిని హన్మకొండలోని ఏకశిల పార్కులో ఏర్పాటు చేశారు. అదే ఏకశిల పార్కును రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ స్మృతివనంగా అభివృద్ధి చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.4.50కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా ఓపెన్ జిమ్‌లు, వాకింగ్ ట్రాక్, యోగా కేంద్రం, రాక్ క్లైంబింగ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!











