ఇట్స్ జల్సా టైం
డాగ్ పార్క్ | వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంకాలం పూట దగ్గరలోని పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. తమ పెంపుడు శునకాలతో వచ్చిన జనాలతో హైటెక్ సిటీలోని డాగ్ పార్క్ కూడా కళకళలాడిపోయింది.

మండుటెండల నుంచి కాస్త ఉపశమనం ! మొన్నటి దాక భగభగ మండిన సూరీడు కాస్త శాంతించాడు. రెండు రోజులుగా వాతావరణం సల్లగా మారింది. వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంకాలం పూట దగ్గరలోని పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. తమ పెంపుడు శునకాలతో వచ్చిన జనాలతో హైటెక్ సిటీలోని డాగ్ పార్క్ కూడా కళకళలాడిపోయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
ఒంటెల పందేల గురించి మీకు తెలుసా
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Dog
- News in pic
- Summer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

















