Home
News-in-pic
Telangana Minister Harish Rao Conduct Special Pooja To Godavari Water At Medak District Masaipet Mandal Hadli Project
అలుగు దుంకుతున్న హల్దీ వాగు
కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో హల్దీ వాగు, మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి అలుగు పారుతోంది.

కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో హల్దీ వాగు, మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి అలుగు పారుతోంది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు.. గంగమ్మకు పూజలు చేసి చీర, సారెలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వేరి సుభాష్ రెడ్డి, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్సీలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







