Home
Haldi Canal
Haldi Canal
-
"పదమూడో రోజూ మత్తడి దుంకుతున్న హల్దీవాగు"
6 years agoహల్దీవాగులో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేసి పదమూడో రోజైన చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి."అలుగు దుంకుతున్న హల్దీ వాగు"
6 years agoకొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో హల్దీ వాగు, మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి అలుగు పారుతోంది."గోదారమ్మకు హరీశ్ రావు ప్రత్యేక పూజలు"
6 years agoచెరువులు, చెక్ డ్యామ్‌లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి."హల్దీవాగు లో పిల్లల సంబురం"
6 years agoకొండ పోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో హల్దీవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మండుటెండల్లోనూ ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగమ్మను చూసి జనాలు పులకరించిపోతున్నారు. చిన్న పిల్లలు సంబురంగా నీటిలో ఆడుకుంటూ �"మంజీరలోకి ఉప్పొంగిన గోదారి"
6 years agoకాళేశ్వరం ప్రాజెక్టు మరో చరిత్ర సృష్టించింది. మంజీరలోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీవ"కేసీఆర్ తాత అభివృద్ధి ప్రదాత"
6 years agoహల్దీవాగు | కరువు ప్రాంతమైన గజ్వేల్ నియోజకవర్గంలో కొండ పోచమ్మ నుంచి హల్దీవాగు ద్వారా మంజీర - నిజాంసాగర్‌లోకి వచ్చిన కాళేశ్వరం గోదావరి జలాలను చూసిన వారంతా ఎంతో మురిసిపోయారు"గంగమ్మ పొంగె.. రైతన్న ఉప్పొంగె.."
6 years agoహల్దీ వాగు | కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీ�"‘స్పీకర్ పోచారం ఆరోగ్యంగా ఉన్నారు’"
6 years agoస్పీకర్ పోచారం | తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అస్వస్థతకు గురయ్యారు అని కొన్ని టీవీ చానల్స్ లో వార్తలు రావడం అవాస్తవం అని"హల్దీ, గజ్వేల్ కాల్వలోకి కాళేశ్వర జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్"
6 years agoహల్దీ కాల్వ | సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారుతాజా వార్తలు
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!









