Home
News-in-pic
Farmers Are Happy With Cm Kcr Released Godavari Water To Haldi River From Konda Pochamma Sagar At Wargal Mandal Avusulapalli Village 2
గంగమ్మ పొంగె.. రైతన్న ఉప్పొంగె..
హల్దీ వాగు | కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆవిష్కరించారు
కాళేశ్వరం ప్రాజెక్ట్ మరో చరిత్ర సృష్టించింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగు లోకి గోదావరి జలాలను తరలించే అద్భుత ఘట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. సంగారెడ్డి కాల్వ అప్టేక్ తూము గేట్లను ఎత్తి హల్దీ వాగు లోకి కాళేశ్వర జలాలను వదిలిపెట్టారు. గోదావరి జలాలు చెరువుల్లోకి చేరడంతో సంగారెడ్డి జిల్లా రైతుల సంతోషం పట్టరాకుండా మారింది. చెరువంతా గోదావరి నీరు పారుతూ గంటగంటకు నీటిమట్టం పెరుగుతుంటే రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!











































