హైదరాబాద్లో చిరుజల్లు
ఎండ వేడితో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులను ఆదివారం చిరుజల్లు పలకరించింది. మధ్యాహ్నం సమయంలో నగరంలోని పలు చోట్ల కాసేపు వర్షం కురిసింది.

ఎండ వేడితో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులను ఆదివారం చిరుజల్లు పలకరించింది. మధ్యాహ్నం సమయంలో నగరంలోని పలు చోట్ల కాసేపు వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఓవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
Read Today's Latest News-in-pic News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- News in pic
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!






