Suicide Attempt | మామునూరు ఏసీపీ, ఎనుమాముల సీఐ, ఎస్ఐ తనను వేధిస్తున్నారని వరంగల్ జిల్లా దేశాయిపేటలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తను అరెస్టు చేసి 12 రోజులుగా ఆచూకీ చెప్పడం లేదని, తనను కూడా వేధిస్తున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆ మహిళను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిక తరలించి చికిత్స నందిస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ మీడియాతో మాట్టాడుతూ.. నేను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ఏసీపీ, సీఐ, ఎస్ఐలే కారణమని చెప్పింది. పోలీసులు తన భర్తను అక్రమ కేసులో అరెస్టు చేసి, 12 రోజులగా ఆచూకీ తెలియజేయడంలేదని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
నేను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి ఏసీపీ, సీఐ, ఎస్ఐలే కారణం
తన భర్తను అరెస్టు చేసి 12 రోజులుగా ఆచూకీ చెప్పడం లేదని, తనను కూడా వేధిస్తున్నారని మహిళ ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా దేశాయిపేటలో తన భర్తను అక్రమ కేసులో అరెస్టు చేసి, 12 రోజుగా ఆచూకీ తెలియజేయడంలేదని ఆరోపిస్తున్న మహిళ… pic.twitter.com/LJCcESbqOK
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2026
Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
Ashok Mittal | ఫెమా ఉల్లంఘన ఆరోపణలు.. ఆప్ ఎంపీ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు