Viral Marriage | కెమెరామెన్‌ను పెండ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
Viral Marriage | ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోషల్‌మీడియాలో క్రియాశీలకం గా ఉండే ముగ్గురు అక్కాచెల్లెళ్లు...వారి రీల్స్ తీసే కెమెరామెన్‌ను పెండ్లి చేసుకోవటం సంచలనంగా మారింది.
Viral Marriage | లక్నో, జూలై 23: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోషల్‌మీడియాలో క్రియాశీలకం గా ఉండే ముగ్గురు అక్కాచెల్లెళ్లు…వారి రీల్స్ తీసే కెమెరామెన్‌ను పెండ్లి చేసుకోవటం సంచలనంగా మారింది.
ఓ ఆలయంలో జరిగిన వీరి వివాహానికి సంబంధించి వీడియో, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూపీలోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
ధౌరియా గ్రామానికి చెందిన అల్కా, దేవిక, సంతోష్‌లు అక్కాచెల్లెళ్లు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులనే పెండ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకు తొలుత చెప్పారట. ఏమైందో తెలియదుగానీ, ఈ ముగ్గురూ కెమెరామెన్ వికాస్‌ను ఓ ఆలయంలో వివాహం చేసుకోవటం..స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఇద్దరు తోబుట్టువులు.
अमरोहा में 3 रीलबाज सगी बहनों ने अपने कैमरामैन से शादी कर ली है. कैमरामैन विकास उर्फ विक्कू करीब 6 महीनों से तीनों बहनों के वीडियो कंटेट में उनके पति का रोल निभाता था. विक्कू ने मंदिर में सरोज, सावित्री और संतोष के साथ सात फेरे लिए और उनकी मांग में सिंदूर भरा। pic.twitter.com/UVMMoAESWx
— Aditya Shukla (@journaditya) July 23, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

