రెండేళ్ల చిన్నారిని హతమార్చిన తండ్రి
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమాపురంలో దారుణ సంఘటన జరిగింది. రెండేళ్ల వయస్సు ఉన్న కూతురిని కన్న తండ్రే గొంతు నులిమి హతమార్చాడు. గ్రామానికి చెందిన శ్రీరాములు, తన భార్యకు..
భువనగిరి, ఏప్రిల్ 15 : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హనుమాపురంలో దారుణ సంఘటన జరిగింది. రెండేళ్ల వయస్సు ఉన్న కూతురిని కన్న తండ్రే గొంతు నులిమి హతమార్చాడు. గ్రామానికి చెందిన శ్రీరాములు, తన భార్యకు మధ్య గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గడిచిన ఉగాది పండుగకు భార్య తన తల్లిగారింటికి వెళ్లి వచ్చిన తర్వాత ఈ గొడవలు ఎక్కువయ్యాయి. ఈ వివాదాల నేపథ్యంలో శ్రీరాములు తన కూతురిని హతమార్చినట్లు సమాచారం. శ్రీరాములుకు చెవులు వినబడవు, మాటలు రావు. హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

