Mahabubabad | చెత్తను ఊడ్చి మున్సిపల్ కార్యాలయంలో పడేసిన ప్రజలు : వీడియో
Mahabubabad | మహబూబాబాద్ మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి.
మహబూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 21వ వార్డులో గత వారం రోజులుగా చెత్తను శుభ్రం చేయకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు తమ ఇంటి చెత్తను తామే ఊడ్చి బకెట్లలో చేత పట్టుకొని మున్సిపల్ కార్యాలయంలోని ప్రతీ సెక్షన్ రూములో వేసి నిరసన తెలిపారు. దీంతో హుటా హుటిన మున్సిపల్ సిబ్బంది కార్యాలయంలోని చెత్తను తొలగించింది. మున్సిపాలిటీ మొత్తం చెత్తా, చెదారంతో అధ్వానంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

