కొత్తగూడ, మే 8 : వడదెబ్బతో మహిళా మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడ మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన కల్తి బుచ్చిరామక్క (55) వ్యవసాయ కూలీ పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బుధవారం కూలీ పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది.
ఇవి కూడా చదవండి..
Skin Wrinkles | ముఖంపై వృద్ధాప్య ఛాయలు పెరిగిపోయాయా..? ఈ చిట్కాలను పాటిస్తే ముడతలు తగ్గుతాయి..!
IPL 2025 | మిస్టరీ స్పిన్నర్‌కు భారీ షాక్.. ఏకంగా 25 శాతం జరిమానా..!
Drones Banned: ఇండోపాక్ ఉద్రిక్తతలు.. డ్రోన్ల వినియోగంపై నిషేధం