ములుగు : ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము సాగు చేస్తున్న భూములను ఏజెన్సీ పేరుతో గిరిజనులు ఆక్రమించుకోవడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో గిరిజనేతరులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిలుపుదల చేయాలని గిరిజనేతరులతో పోలీసులు మాట్లాడడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
ఇవి కూడా చదవండి..
B-52 Bomber Crash: అమెరికాలో కూలిన బీ-52 బాంబర్ విమానం.. 8 మంది సిబ్బంది మృతి
Secretariat | పేదలు తలచుకుంటే గద్దె దించగలరు.. సెక్రటేరియట్ మీడియా సెంటర్ వద్ద పోస్టర్ల కలకలం