Hanamkonda | హనుమకొండ జిల్లాలో ముగిసిన స్పోర్ట్స్స్కూల్ సెలక్షన్స్
హనుమకొండ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్సెలక్షన్స్మంగళవారం ముగిశాయి.
హనుమకొండ చౌరస్తా, మార్చి 31: హనుమకొండ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్స్సెలక్షన్స్మంగళవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ఎంపికల్లో మొత్తం 55 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపిక ప్రక్రియను ఇంచార్జి డీవైఎస్వో శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించారు. ఇందులో ఎంపికైన విద్యార్థులు ఈనెల 27 నుంచి హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో జరిగే రాష్ర్టస్థాయి ఎంపికల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sourav Ganguly | ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టులకు బ్రేక్.. గంగూలీ రియాక్షన్ ఇదే..!
Nithiin | లైన్లో మూడు సినిమాలు.. నితిన్ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేనా..?
Ramayana | ‘రామాయణ’ టీజర్‌కు సెన్సార్ క్లియరెన్స్.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

