Nithiin | లైన్లో మూడు సినిమాలు.. నితిన్ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చేనా..?
Nithiin | ప్రొడక్షన్ నంబర్ 43గా వస్తున్న నితిన్ చిత్రానికి దర్శకుడెవరనేది మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేసింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది.
Nithiin | టాలీవుడ్ యాక్టర్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ సితార ఎంటర్టైన్ మెంట్స్‌పై నిర్మించనున్నారు. ప్రొడక్షన్ నంబర్ 43గా వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడెవరనేది మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేసింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీని కొత్త డైరెక్టర్ టేకోవర్ చేయబోతున్నాడట.
ఇదిలా ఉంటే నితిన్ మరోవైపు ఆయ్ ఫేం అంజి కే మణిపుత్ర డైరెక్షన్లో కూడా ఓ సినిమాను చేయబోతుండగా.. దీనికి సంబంధించి చాలా రోజుల కిందే అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీని రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిఖితా రెడ్డి నిర్మించనుంది. తిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మూవీ లవర్స్‌ను నిరాశపరిచాయి.
కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు నితిన్. మరి ఇలా బ్యాక్ టు బ్యాక్ త్రీ మూవీస్‌ను లైన్లో పెట్టిన నితిన్ ఈ సారైనా మంచి బ్రేక్ అందుకుంటాడా..? అన్నది చూడాలి.
Read Also :
Prabhas | ఒకేసారి మూడు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ.. ప్రభాస్ స్పీడ్‌కు ఇండస్ట్రీ షాక్!
Harish Rao | కేరళ ఎన్నికలు మీకు అవసరమేమో..? మాకు ప్రజా సమస్యలే ముఖ్యం : హరీష్ రావు
Leander Paes: బీజేపీలో చేరిన టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

