Medigadda Barrage | మేడిగడ్డకు 1,08,500 క్యూసెక్కుల ప్రవాహం
అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.
మహదేవపూర్, ఆగస్టు 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మి) బరాజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం 1,08,500 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ గరిష్ఠ ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగ, ప్రస్తుతం 90.50 మీటర్లలో ఉందని భారీనీటిపారుదల శాఖ ఈఈ సరేశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Rakhi festival | రోడ్డుపై బస్సు ఆపి మరీ..! ఆర్టీసీ డ్రైవర్‌కు రాఖీ కట్టిన అక్క : వీడియో
నడిరోడ్డుపై సీఐ దాష్టీకం.. దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి కారు డిక్కీలో పడేసీ.. : వీడియో
Rakhi pournami | పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..! బ్లూ కోట్ పోలీసులకు రాఖీ కట్టిన ఓ సోదరి
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

