Rakhi pournami | పాపన్నపేటలో ఆత్మీయ దృశ్యం..! బ్లూ కోట్ పోలీసులకు రాఖీ కట్టిన ఓ సోదరి
Rakhi pournami | అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి( Rakhi) పర్వదినాన ఓ ఆత్మీయ దృశ్యం పాపన్నపేటలో ఆవిష్కృతమైంది.
పాపన్నపేట : అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి( Rakhi) పర్వదినాన ఓ ఆత్మీయ దృశ్యం పాపన్నపేటలో ఆవిష్కృతమైంది. ప్రజల రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మెదక్ జిల్లా పాపన్నపేట బ్లూకోట్ పోలీసులకు(Blue Colt police) ఓ సోదరి రాఖీ కట్టి పోలీసులపై తనకున్న అభిమానాన్ని, చాటుకున్నారు.
“చెల్లికి అన్న రక్షణ.. సమాజానికి పోలీస్ రక్షణ” అంటూ పోలీసులకు రాఖీ కట్టి ఆమె రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నప్పటికీ పండగ రోజున సైతం ప్రజల భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటు విధులు నిర్వహిస్తున్న తమకు ఒక సోదరి ప్రేమాభిమానంతో రాఖీ కట్టడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

