ACB Raids | హనుమకొండ, ఏప్రిల్ 02 : హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి ఆఫీస్ తలుపులు మూసి తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రెండు బృందాలు ఆఫీస్‌లోని ఫైళ్లను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Ganneruvaram | ఎమ్మెల్యే కవ్వంపల్లి తీరుకు నిరసనగా గన్నేరువరం గ్రామ సభలో కంకర తట్టతో వినూత్న నిరసన
‘సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’
‘ఐటీసీ చర్చలకు రాకపోతే పోరాటం మరింత ఉధృతం’
కిన్నెరసాని వాగు నుండి ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత