Shivalayam | శివాలయాన్ని బుల్డోజర్తో కూల్చడం అన్యాయం..
Shivalayam | వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలోని శిలాలయాన్నిపురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి లేకుండా బుల్డోజర్తో కూల్చివేశారు.
Shivalayam | వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అశోక్‌నగర్ సమీపంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రెటేడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) ఆవరణలో ఉన్న రాష్ట్ర పురావస్తుశాఖ పరిధిలోని శిలాలయాన్నిపురావస్తు, దేవాదాయ శాఖల కనీస అనుమతి లేకుండా బుల్డోజర్తో కూల్చివేశారు.
స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండతో కాంట్రాక్టర్ ఇష్టానుసారం గుడిని నేలమట్టం చేశారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం కోసం బుల్డోజర్తో కూల్చడం అన్యాయమని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ చరిత్రకు మచ్చ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమీకృత పాఠశాల నిర్మాణం కోసం 800 ఏళ్ల పురాతన శివాలయం కూల్చివేసిన రేవంత్ ప్రభుత్వం
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ ప్రాంతంలో 800 ఏళ్ల క్రితం కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించిన శివాలయం కూల్చివేత
రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న శివాలయాన్ని సమీకృత పాఠశాల నిర్మాణం… https://t.co/HMpPTJpUdy pic.twitter.com/BcscaHc5f3
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026
Read Also :
Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజీపీ గూండాలు..ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
Agadha | షూటింగ్లో పాము కాటేసినా వనిత భయపడలేదు : ఎం.ఎస్. రాజు షాకింగ్ కామెంట్స్!
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

