Karimnagar | కరీంనగర్లో రెచ్చిపోయిన బీజేపీ గూండాలు.. ఎమ్మెల్యే గంగుల ఆఫీస్‌పై దాడి : వీడియో
కరీంనగర్(Karimnagar) పట్టణంలో బీజేపీ(BJP) గుండాలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు.
కరీంనగర్ : కరీంనగర్(Karimnagar) పట్టణంలో బీజేపీ(BJP) గుండాలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్ధాలు పగులగొట్టారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు.
బ్రేకింగ్ న్యూస్
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద బండి సంజయ్ అనుచరుల దాడి
కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు టెస్టుకు రావాలి అంటూ కౌంటర్ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి
కౌశిక్ రెడ్డి… https://t.co/rZL1v3xvWb pic.twitter.com/FknAr3SsPK
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బండి సంజయ్ అనుచరుల దాడి విజువల్స్
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పిందని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే దాడి
బహిరంగంగా బండి సంజయ్ అనుచరులు దాడి చేస్తుంటే చోద్యం చూస్తున్న పోలీసులు https://t.co/ycDVu2Dq4U pic.twitter.com/nAxZQnntgl
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026
దాడికి పాల్పడుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

