నేడు సర్వాయి పాపన్న జయంతి.. సచివాలయం ఎదుట సర్దార్ విగ్రహావిషరణ
బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ) : బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సచివాలయం ఎదుటు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించనున్న సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థపాక అధ్యక్షుడు జక్కె వీరాస్వామిగౌడ్ సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

