హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 26: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2023-25 విద్యా సంవత్సరానికి చెందిన ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం) విద్యార్థులు ఆర్ట్స్కాలేజీలోని వృక్షశాస్త్ర విభాగానికి ప్రొజెక్టర్ బహుకరించారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. అంబేద్కర్ వర్సిటీ ఎమ్మెల్సీ వృక్షశాస్త్ర విభాగం తరపున కొట్టే తిరుపతి ప్రొజెక్టర్ అందజేశారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, విభాగాధిపతి శ్రీధర్‌రావు, కర్ణాకర్‌రావు, కొమురయ్య, రాజేందర్ ఉన్నారు.
ఇవి కూడాచ చదవండి..
Avneet Kaur | తన పోస్ట్‌కి కోహ్లీ లైక్ కొట్టిన విషయంపై తొలి సారి స్పందించిన అవనీత్ కౌర్
Hero | భార్యని వదిలేసి ప్రియురాలితో చెట్టాపట్టాల్.. స్టార్ హీరోని తిట్టిపోస్తున్న నెటిజన్స్
Traffic Alert | హైదరాబాద్‌లో రేపటి నుంచి వచ్చేనెల 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు