హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 1: దీక్షా దివస్‌లో భాగంగా హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ నయీమొద్దీన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్‌తో సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జుబేర్, ఖలీల్, ఇస్మాయిల్, అబ్బు, తైసిం, ఫైదా, ఫరీద్, గౌస్‌ఖాన్, ఎంఏరషత్, మొయినుద్దీన్, ఎండీ.అజాజ్, సిఫ్, అజార్, యాకుబ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
LPG cylinder | గుడ్‌న్యూస్.. తగ్గిన ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర
Bank Holidays in December | డిసెంబర్లో 18 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల పూర్తి జాబితా ఇదే..!