KTR | సుస్మితకు న్యాయం జరిగే దాకా పోరాడుతామని తల్లికి కేటీఆర్ భరోసా.. వీడియో
ktr | తప్పకుండా మేం మీకు అండగా ఉంటాం.. అమ్మాయికి న్యాయం జరిగే దాకా న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడుతామని మహబూబాబాద్ ఆత్మహత్య చేసుకున్న సుస్మిత కుటుంసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు.
KTR | మహబూబాబాద్ జిల్లాలో ప్రియుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువతి సుస్మిత (24) కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా పరామర్శించారు.
బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఏనుగుల రాకేష్ రెడ్డి గురువారం సుస్మిత కుటుంబసభ్యులను కలిశారు. సుస్మిత చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు ఫోన్ చేయగా సుస్మిత తల్లితో మాట్లాడారు. తప్పకుండా మేం మీకు అండగా ఉంటాం.. అమ్మాయికి న్యాయం జరిగే దాకా న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడుతామని సుస్మిత తల్లికి కేటీఆర్ భరోసానిచ్చారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్‌కోర్టు ద్వారా విచారణ చేయాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం అందించేలా ఒత్తిడి తెస్తామని, సర్పంచ్‌తోపాటు మిగితా నిందితులకు బెయిల్‌ను నిరాకరించేలా చేయాలని, వాళ్లు ఛార్జ్ షీట్ అయ్యేదాకా జైలులోనే ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్బంగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో ప్రియుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువతి సుస్మిత కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించిన కేటీఆర్
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో రెండేళ్లు ప్రేమించి ప్రియుడు అనిల్ కులం సాకు చెప్పి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సుస్మిత (24)
సుస్మిత చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఏనుగుల రాకేష్ రెడ్డి
సుస్మిత కుటుంబ సభ్యులకు పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన కేటీఆర్
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2026
Read Also :
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సుస్మితకు న్యాయం జరిగే దాకా పోరాడుతామని తల్లికి కేటీఆర్ భరోసా.. వీడియో
School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
Cult OTT | 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ ‘కల్ట్’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
పోచంపల్లి బ్యాంక్‌కు జాతీయ అవార్డు
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

