నర్సింహులపేట, ఫిబ్రవరి 16 : నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 42 ఏళ్ల కిత్రం చదువుకున్న నాటి విద్యార్థులు(Childhood friends) ఆదివారం ఒకచోట కలిశారు. తాతల వయస్సులో కలుసుకుని బాగోగులు తెలుకున్నారు, 1982-83లో 10వ తరగతి చదువుకుని, నాడు చదువు నేర్పిన గురువులైన స్వామి, భిక్షం, దక్షిణమూర్తిలను సన్మానించారు. అనంతరం నాటి తీపి గుర్తులను నేమరేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు నిరంజనచారి, రాధాకృష్ణ, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి, లలిత, శోభరాణి, పద్మ, అరుణ, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Chamakura Mallareddy | స్కూటర్‌పై మళ్లీ పాలు అమ్ముతూ కనిపించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
Old Woman Lived With Corpses Of Family | కుటుంబ సభ్యుల శవాలతో.. రెండు రోజులు ఇంట్లో ఉన్న వృద్ధురాలు