హనుమకొండ, నవంబర్ 3: హనుమకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ఐ జిమ్నాస్టిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న హనుమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు యశశ్రీ, దేవకి, రాజవంశి, భానుప్రసాద్, భరత్, త్రిలోకేశ, వైభవిక, శ్రీవర్ధన్ అండర్-14, 17 విభాగాల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు కె.రమేశ్‌బాబు, పీడీ వి.శ్రీధర్‌రావు, ఉపాధ్యాయ బృందం టి.యాదగిరి, ఎం.శ్రీవాణి, మంజుల, శ్రీనివాస్, కుమారస్వామి, శ్రీదేవి, రాధిక అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Chevella Bus Accident | బస్సు డ్రైవర్ వెనుక నుజ్జునుజ్జు అయిన 8 సీట్లు.. 21 మంది దుర్మరణం
Kale Yadaiah | చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే యాదయ్యను అడ్డుకున్న స్థానికులు