ఖిలావరంగల్: గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్ జంగాలవాడలో రూ.30 లక్షల సాధారణ నిధులతో బుధవారం కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. డివిజన్లోని ప్రతి వీధికి సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి కొత్తపెల్లి శ్రీనివాస్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేణుకుంట్ల శివకుమార్, నాయకులు శ్రీరాం రాజేష్, ఎస్కే జావిద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Highway Lights | ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? లైట్స్ లేకపోవడంతో హైవేపై అంధకారం
Wrong injection | ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురు పేషెంట్లు మృతి
Monsoon Session | జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఆపరేషన్ సిందూర్‌పై చర్చ